చక్కెర ఎక్కువగా తింటే మధుమేహం, గుండెజబ్బులు: నిపుణులు

545చూసినవారు
చక్కెర ఎక్కువగా తింటే మధుమేహం, గుండెజబ్బులు: నిపుణులు
చాలా మంది చక్కెర, దానితో చేసిన తీపి పదార్థాలు ఎక్కువగా తింటుంటారు. అయితే ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం ఒక వ్యక్తి రోజులో 200ల కేలరీల కంటే ఎక్కువ చక్కెర తినకూడదు. 1 గ్రాము చక్కెరలో దాదాపు 4 శాతం కేలరీలు ఉంటాయి. చక్కెరలో కేలరీలు ఎక్కువగా ఉంటాయి. పోషకాలు ఉండవు. చక్కెరను ఎక్కువగా తీసుకుంటే గుండె జబ్బులు, టైప్ 2 మధుమేహం, ఊబకాయం వంటి వ్యాధుల బారిన పడే ప్రమాదం ఉందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్