ఈ రాశుల వారిపై అమావాస్య ప్రభావం

2048చూసినవారు
ఈ రాశుల వారిపై అమావాస్య ప్రభావం
మే 19న అమావాస్య రోజున సింహ రాశి వారికి మనసంతా చికాకుగానే ఉంటుంది. తలపెట్టిన పనుల పూర్తి కావడానికి ఇబ్బందులు తప్పవని పండితులు చెబుతున్నారు. కన్యా రాశి వారు ఆ రోజున ఏ పనులూ చేపట్టకపోవడమే మంచిదంటున్నారు. తులా రాశి వారు ఆ రోజు ఆర్థిక వ్యవహారాల జోలికి వెళ్లకపోవడమే మంచిదంటున్నారు. వృశ్చిక రాశి వారు ఆ రోజు ఇతరులు, కుటుంబ సభ్యులతో ఆచి తూచి వ్యవహరించాలంటున్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్