రైతుల ఎఫెక్ట్.. భారీగా ట్రాఫిక్ జాం

69చూసినవారు
రైతుల ఎఫెక్ట్.. భారీగా ట్రాఫిక్ జాం
రైతుల ‘ఛలో ఢిల్లీ’ పిలుపుతో హస్తిన సరిహద్దుల్లో భారీగా ట్రాఫిక్ జాం అయ్యింది. ఢిల్లీ వైపు వెళ్లే జాతీయ రహదారులను మూసివేసి పోలీసులు తనిఖీలు చేస్తున్నారు. దీంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడుతోంది. మరోవైపు రైతులను అడ్డుకునేందుకు RAF బలగాలు మోహరించాయి. నిరసనకారులను నిలువరించేందుకు రోడ్లపై ముళ్ల కంచెలు, బారీకేడ్లు, సిమెంట్ దిమ్మెలు ఏర్పాటు చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్