ఒక్క బెంగళూరులోనే 90% విమాన సర్వీసులపై ఎఫెక్ట్

52చూసినవారు
ఒక్క బెంగళూరులోనే 90% విమాన సర్వీసులపై ఎఫెక్ట్
మైక్రోసాప్ట్ విండోస్‌లో తలెత్తిన సాంకేతిక సమస్యతో ప్రపంచవ్యాప్తంగా విమాన సర్వీసులకు అంతరాయం తలెత్తుతోంది. భారత్‌లోనూ దీని ప్రభావం ఎక్కువగానే ఉంది. బెంగళూరు విమానాశ్రయం టెర్మినల్ 1 నుంచి 90% విమాన సర్వీసులపై ఇది ప్రభావం చూపించినట్లు సమాచారం. కెంపెగౌడ్ ఎయిర్‌పోర్టులోనూ ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరోవైపు విమానయాన సంస్థలు మాన్యువల్ పద్ధతుల్లో సమస్య తీవ్రతను తగ్గించే ప్రయత్నం చేస్తున్నాయి.

సంబంధిత పోస్ట్