చాలా మంది మంగళవారం, శుక్రవారం ఇతరులకు డబ్బు ఇవ్వడానిక
ి సంకోచిస్తారు. మంగళవారం కుజుడికి సంకేతమని, కుజుడు కలహాలకు, నష్టాలకు, ప్రమాదాలకు కారకుడని పండితులు చెబుతున్నారు. అందుకే ఆ రోజున డబ్బులు ఇ
స్తే ఇతరులతో కలహాలు ఏర్పడతాయని ఎక్
కువ మంది విశ్వసిస్తారు. ఇక శుక్రవారం లక్ష్మీదేవికి సంకేతం. ఆ రోజున ఇతరులకు డబ్బు ఇస్తే లక్ష్మీదేవిని తృణీకరించినట్లేనని చాలా మంది నమ్ముతారు.