అగ్గిపుల్లలతో ఈఫిల్ టవర్! కానీ కష్టం వృధా (Video)

58చూసినవారు
ప్యారిస్‌లోని ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన ఈఫిల్ టవర్‌ ఎత్తైన టవర్లలో ఒకటి. ఈ టవర్ ఎత్తు 324 మీటర్లు. అయితే ప్రస్తుతం ఆ టవర్‌కి సంబంధించిన పోస్ట్ ఒకటి నెట్టింట వైరలవుతోంది. ఈ వీడియోలో ఫ్రెంచ్ నివాసి ఒకరు 8 సంవత్సరాలు కష్టపడి 7 లక్షలకు పైగా అగ్గిపుల్లలు, 23 కిలోల గమ్‌ని ఉపయోగించి ఈఫిల్ టవర్ నిర్మించాడు. కానీ, అతను చేసిన ఒక్క తప్పు కారణంగా గిన్నిస్ వరల్డ్ బుక్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించలేకపోయాడు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్