JEE మెయిన్ సెషన్-1 ఫలితాలు విడుదల

241565చూసినవారు
JEE మెయిన్ సెషన్-1 ఫలితాలు విడుదల
నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ JEE మెయిన్ సెషన్-1 ఫలితాలను ఇవాళ ఉదయం విడుదల చేసింది. ఎన్టీఏ జేఈఈ అధికారిక వెబ్‌సైట్‌లో విద్యార్థులు తమ స్కోర్ కార్డును యాక్సెస్ చేసుకోవచ్చు. అప్లికేషన్ నంబర్, పుట్టిన తేదీ లేదా పాస్‌వర్డ్ ఎంటర్ చేసి ఫలితాలు చూసుకోవచ్చు. గణితం, భౌతికశాస్త్రం, రసాయనశాస్త్రంలో పర్సంటైళ్లతో పాటు మొత్తం జేఈఈ మెయిన్ పర్సంటైల్ కూడా తెలుసుకోవచ్చు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్