నేడు విశాఖకు సీఎం జగన్

207843చూసినవారు
నేడు విశాఖకు సీఎం జగన్
ఏపీ రాష్ట్రవ్యాప్తంగా 50 రోజుల పాటు సాగిన ‘ఆడుదాం ఆంధ్రా’ క్రీడా పోటీలు తుది ఘట్టానికి చేరుకున్నాయి. విశాఖలోని YSR స్టేడియంలో ఇవాళ ముగింపు వేడుకలు ఘనంగా జరగనున్నాయి. CM జగన్ పాల్గొని విజేతలకు బహుమతులు, నగదు పురస్కారాలు ప్రదానం చేయనున్నారు. పోటీల్లో రాష్ట్ర స్థాయిలో విజేతలుగా నిలిచిన జట్లకు రూ.5 లక్షలు, రన్నరప్‌లకు రూ.3 లక్షలు, సెకండ్ రన్నరప్‌లకు రూ.2 లక్షల చొప్పున నగదు బహుమతి అందించనున్నారు.

సంబంధిత పోస్ట్