అగ్గిపుల్లలతో ఈఫిల్‌ టవర్‌. ఏనిమిదేళ్ల కష్టం వృధా.!

73చూసినవారు
అగ్గిపుల్లలతో ఈఫిల్‌ టవర్‌. ఏనిమిదేళ్ల కష్టం వృధా.!
ఏకంగా ఏడు మిలియన్ల అగ్గిపుల్లలతో ఈఫిల్ టవర్‌ను రిచర్డ్ ప్లాడ్ అనే వ్యక్తి 8 ఏళ్ల పాటు తయారు చేశాడు. ఈ టవర్‌ ఎత్తు 23.6 అడుగులు. 2023 డిసెంబర్ 27న ఈఫిల్ టవర్ నిర్మించడం పూర్తి చేశాడు. ఈ టవర్‌ చూడటానికి ఎంతో అద్భతంగా ఉంది. గిన్నిస్ రికార్డు కోసం దరఖాస్తు చేసుకున్నాడు రిచర్డ్. ఈ టవర్ నిర్మాణానికి మార్కెట్‌లో లభించే అగ్గిపుల్లలను మాత్రమే ఉపయోగించని కారణంగా రిచర్డ్ పేరిట ఈ రికార్డు నమోదు కాలేదు.

సంబంధిత పోస్ట్