రోజుకు ఎన్ని కప్పుల టీ తాగాలి..?

79చూసినవారు
రోజుకు ఎన్ని కప్పుల టీ తాగాలి..?
చాలా మందికి ఉదయాన్నే టీ తాగడం అలవాటు. అయితే కొందరు టీ ప్రియులు లెక్కలేకుండా నచ్చినంత తాగుతారు. ఇలా తాగితే ఆరోగ్యం ప్రమాదంలో పడుతుంది. టీలో కెఫీన్, షుగర్ రెండూ ఉంటాయి. ఈ రెండూ ఆరోగ్యానికి మంచివి కావు. ఇది నిద్ర విధానాలను ప్రతికూలం చేస్తుంది. కాబట్టి అతిగా కాకుండా ఒక రోజులో 2-3 కప్పుల టీని తాగవచ్చు. అది కూడా పరిమితలో చక్కెర వేసుకుని తాగాలి. ఈ అలవాటును అదుపు చేసుకోలేని వారు అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్