ఈనెల 13న ఎన్నికల షెడ్యూల్?

4464చూసినవారు
ఈనెల 13న ఎన్నికల షెడ్యూల్?
సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ ఈనెల 13న వెలువడనున్నట్లు ప్రచారం జరుగుతోంది. లోక్‌సభతో పాటు వివిధ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేశామని ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. అయితే, షెడ్యూల్ పై ఎలాంటి ప్రకటన చేయలేదు. 2019లో లోక్‌సభ ఎన్నికలకు మార్చి 19న షెడ్యూల్ ప్రకటించిన ఈసీ.. ఏప్రిల్ 11 నుంచి మే 19 వరకు ఏడు విడతల్లో పోలింగ్ నిర్వహించింది. మే 23న ఫలితాలు ప్రకటించింది.

సంబంధిత పోస్ట్