‘అంపైర్ నిర్ణయాలపై గౌరవం ఉంది’

65చూసినవారు
‘అంపైర్ నిర్ణయాలపై గౌరవం ఉంది’
టీ20 వరల్డ్ కప్ మహిళల టోర్నీలో బ్యాటర్ అమేలియా కెర్ రనౌట్ వివాదంపై టీమిండియా స్టార్ బ్యాటర్ జెమీమా రోడ్రిగ్స్ స్పందించింది. ఆమె మీడియాతో మాట్లాడుతూ.. ‘అమెలియాని రనౌట్ చేసినట్లు భావించాం. ఆమె ఔటైనట్లు తెలుసు కాబట్టే బయటకు డగౌట్ వైపు వెళ్లింది. కానీ అంపైర్లు ఆమెని వెనక్కి పిలిచి మరీ బ్యాటింగ్ చేయించడం ఇబ్బందిగా చాలా బాధ కలిగించింది’ అని తెలిపింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్