ఎన్నికల వేళ.. బీజేపీ, ఆప్ ‘పోస్టర్’ వార్

53చూసినవారు
ఎన్నికల వేళ.. బీజేపీ, ఆప్ ‘పోస్టర్’ వార్
దేశ రాజధాని ఢిల్లిలో రాజకీయ వేడీ మొదలైంది. ఫిబ్రవరిలో అసెంబ్లీ ఎన్నికలు జరగనుండడంతో పోస్టర్లు షేర్ చేసుకుంటూ బీజేపీ, ఆప్ ఒకరిపై ఒకరు మాటల దాడిని ప్రారంభించాయి. ఈ క్రమంలో ఇటీవల బీజేపీ మాజీ సీఎం కేజ్రీవాల్‌ ఒకే అడ్రస్‌లో వందల సంఖ్యలో బోగస్‌ ఓట్లు చేర్చారని ఎక్స్‌ వేదికగా ఆరోపించగా ఆప్‌ తనదైనశైలిలో కౌంటర్ ఇచ్చింది. బీజేపీ విమర్శను తిప్పి కొడుతూ ‘గోట్‌’ అంటూ కేజ్రీవాల్ ఉన్న పోస్టర్‌ను ఆప్ పంచుకుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్