బైక్‌పై విద్యుత్ తీగలు పడి భార్యాభర్తలు స్పాట్ డెడ్

67చూసినవారు
బైక్‌పై విద్యుత్ తీగలు పడి భార్యాభర్తలు స్పాట్ డెడ్
యూపీలోని బదౌన్ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. శుక్రవారం సాయంత్రం 5 గంటల సమయంలో.. డేటాగంజ్-బడాయూన్ రహదారిపై హైటెన్షన్ లైన్ తెగిపడి బైక్‌పై వెళుతున్న దంపతులపై పడింది. దీంతో.. విద్యుత్ ఘాతుకానికి గురై భార్యాభర్తలు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ప్రమాదం గురించి తెలుసుకున్న పోలీసులు.. ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాలను ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనతో మృతుల కుటుంబంలో కన్నీటి ఛాయలు అలుముకున్నాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్