ఏనుగుల బీభత్సం.. ఐదుగురు భక్తులు మృతి

76చూసినవారు
ఏనుగుల బీభత్సం.. ఐదుగురు భక్తులు మృతి
ఏపీలోని కడపలో విషాదం చోటుచేసుకుంది. ఓబులవారిపల్లె మండలంలోని గుండాలకోన ఆలయం వద్ద ఏనుగులు బీభత్సం సృష్టించాయి. ఆలయానికి వచ్చిన భక్తులపై ఏనుగుల గుంపు దాడి చేసింది. ఈ దాడిలో ఐదుగురు భక్తులు మరణించారు. ప్రమాదానికి సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్