ఎలాన్‌ మస్క్‌ దాతృత్వం.. రూ.927 కోట్ల షేర్లు దానం

53చూసినవారు
ఎలాన్‌ మస్క్‌ దాతృత్వం.. రూ.927 కోట్ల షేర్లు దానం
టెస్లా, స్పేస్‌ ఎక్స్‌ సంస్థల అధినేత ఎలాన్‌ మస్క్‌ మరోసారి తన దాతృత్వాన్ని చాటుకున్నారు. టెస్లాలో ఎలాన్‌ మస్క్‌కు 12.8 శాతం వాటాలు ఉన్నాయి. ఇందులో నుంచి 2,68,000 షేర్లను నూతన సంవత్సరానికి ముందు ఆయన ఛారిటీలకు ఇచ్చేశారు. వీటి విలువ 108.2 మిలియన్‌ డాలర్లు ఉంటుందని తెలిసింది. అంటే భారత కరెన్సీలో దాదాపు రూ.927 కోట్లకు పైమాటే. టెస్లా షేర్లను దానం చేయడం ఇదే తొలిసారి కాదు. 2022 నుంచి ఆయన ఈ పద్ధతిని కొనసాగిస్తూ వస్తున్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్