AIతో ఈమెయిల్ సారాంశాలు!

51చూసినవారు
AIతో ఈమెయిల్ సారాంశాలు!
ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్నప్పటి నుంచి అక్‌నాలెడ్జ్‌మెంట్లు, సమాధానాలతో ఇన్‌బాక్స్‌ నిండుతూ వస్తుంది. కొన్ని ఉపయోగపడని ఈమెయిల్స్ విడదీసుకోవటం అంత తేలిక కాదు. అందుకోసం జీమెయిల్‌లో బిల్టిన్‌గా ఈమెయిళ్ల సారాంశాన్ని గుదిగుచ్చే ఫీచర్‌ అందుబాటులోకి వచ్చింది. ఇది త్వరగా సమాచారాన్ని విడమరచి పెడుతుంది. ఒకేసారి ఎక్కువ మెయిళ్లను మేనేజ్‌ చేసేటప్పుడు చాలా సమయాన్ని ఆదా చేస్తుంది.

సంబంధిత పోస్ట్