గల్లీ క్రికెటర్లు కూడా ఈ క్యాచ్ వదిలేయరేమో!

65చూసినవారు
పాకిస్థాన్ క్రికెట్ జట్టు ప్రదర్శన రోజు రోజుకూ గల్లీ క్రికెటర్లను తలపిస్తోంది. ఇప్పటికే స్వదేశంలో బంగ్లాదేశ్‌తో జరిగిన తొలి టెస్ట్‌లో ఓడిపోయిన పాకిస్థాన్ రెండో టెస్ట్‌లోనూ తమ తీరును మార్చుకోలేదు. తాజా టెస్ట్‌‌లో తొలి రోజు బంగ్లా ఓపెనర్ షాద్‌మన్ ఇస్లామ్ ఇచ్చిన సులభమైన క్యాచ్‌ను పాక్ ఫీల్డర్లు వదిలేశారు. దీంతో నెట్టింట పాక్ క్రికెటర్లపై తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్