రక్తంలో హిమోగ్లోబిన్‌ ఎక్కువగా ఉన్నా సమస్యలే

1071చూసినవారు
రక్తంలో హిమోగ్లోబిన్‌ ఎక్కువగా ఉన్నా సమస్యలే
శరీరంలో హిమోగ్లోబిన్‌ స్థాయిలు పరిమితికి మించే ఉండాలట. లేకపోతే గుండెపోటు, పక్షవాతం, రక్తంలో గడ్డలు లాంటి వాటి ముప్పు పెరుగుతుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. రక్తంలో ఎర్ర రక్తకణాలు ఎక్కువగా ఉంటే రక్త ప్రవాహం నెమ్మదిస్తుంది. దీంతో బ్లడ్‌ క్లాట్స్‌ లాంటి తీవ్ర పరిణామాలకు దారితీస్తుంది. ఒక డెసీలీటర్‌ రక్తంలో హిమోగ్లోబిన్‌ స్థాయిలు పురుషుల్లో అయితే 16.5 గ్రాములు, స్త్రీలలో అయితే 16 గ్రాములకు మించితే అసాధారణంగా పరిగణిస్తారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్