అక్కడ ప్రతి పురుషుడూ ఇద్దరు మహిళల్ని పెళ్లి చేసుకోవాల్సిందే

546చూసినవారు
అక్కడ ప్రతి పురుషుడూ ఇద్దరు మహిళల్ని పెళ్లి చేసుకోవాల్సిందే
ఆధునిక సమాజంలో బహు భార్యత్వం అనేది అనైతిక చర్య. కానీ ఆఫ్రికా ఖండంలోని ఎరిత్రియా తెగలోని ప్రతి పురుషుడు ఇద్దరు భార్యలను చేసుకోవటం ఆచారం. ఈ తెగలో దశాబ్ధాల కాలంగా పురుషుల కంటే స్త్రీల జనాభా ఎక్కువగా ఉంది. అందుకే స్త్రీ, పురుష నిష్పత్తిని సమానంగా ఉండేలా చేయడానికి ఇక్కడి పురుషులు ఇద్దరు మహిళలను చేసుకోవాలన్న ఆచారం కొనసాగుతూ వస్తోందట. పైగా దానిని చట్టంగా కూడా మార్చారట.

సంబంధిత పోస్ట్