స్విగ్గీ నుంచి రూ.33 కోట్లు దొంగిలించిన మాజీ ఉద్యోగి

74చూసినవారు
స్విగ్గీ నుంచి రూ.33 కోట్లు దొంగిలించిన మాజీ ఉద్యోగి
ప్రముఖ ఫుడ్‌ డెలివరీ యాప్‌ స్విగ్గీ మాజీ ఉద్యోగి, సంస్థకు చెందిన రూ.33 కోట్లు దారి మళ్లించాడు. సెప్టెంబర్ 1న విడుదలైన కంపెనీ వార్షిక నివేదికలో సంస్థ ఈ విషయం గుర్తించింది. దీనిపై దర్యాప్తు చేసేందుకు స్విగ్గీ కొందరు సభ్యులతో బృందాన్ని నియమించి, సదరు మాజీ ఉద్యోగిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేసిందని పలు మీడియా కథనాలు వెల్లడిస్తున్నాయి.

సంబంధిత పోస్ట్