EXCLUSIVE VIDEO: గోమూత్రం తాగుతున్న వ్యక్తి

604చూసినవారు
తాజాగా ఓ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ప్రతి మనిషి తన ప్రస్తుత వయస్సు కంటే ఎక్కువ కాలం జీవించాలని మరియు యవ్వనంగా కనిపించాలని కోరుకుంటాడు. ఓ వ్యక్తి అయితే యవ్వనంగా కనిపించడం కోసం రోజూ ఆవు మూత్రం తాగుతున్నాడు. ఆవు మూత్రం పోస్తుండగా దోసెటలో పట్టుకుని మంచినీళ్లలా తాగుతున్నాడు. ఈ ఘటన ఎప్పుడు ఎక్కడ జరిగిందో తెలియరాలేదు. ఈ వీడియో చూసిన నెటిజన్లు షాక్ అవుతున్నారు. ప్రస్తుతం ఆ వ్యక్తి ఆవు మూత్రం తాగుతున్న వీడియో వైరల్ అవుతోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్