చంద్రబాబు నివాసంలో కీలక భేటీ

3647చూసినవారు
చంద్రబాబు నివాసంలో కీలక భేటీ
ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలో బీజేపీ, జనసేన, టీడీపీ నేతల కీలక భేటీ జరగనుంది. సీట్ల సర్దుబాటు, అభ్యర్థుల ఖరారుపై నేతలు చర్చించనున్నారు. కాసేపట్లో చంద్రబాబు నివాసానికి పవన్ కళ్యాణ్, పురంధేశ్వరి చేరుకుంటారు. కేంద్ర మంత్రి షెకావత్ తో భేటీకి ముందు పార్టీ నేతలతో చంద్రబాబు సమావేశం కానున్నారు. మూడు పార్టీలతో సమన్వయంపై చంద్రబాబు దిశానిర్దేశం చేయనున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్