పేలిన సిలిండర్.. భారీగా చెలరేగిన మంటలు (వీడియో)

78చూసినవారు
హైదరాబాద్ - కూకట్ పల్లి సాయిబాబా నగర్ లోని స్క్రాప్ దుకాణంలో అగ్ని ప్రమాదం సంభవించింది. దుకాణంలో అనుమతి లేకుండా చిన్న సిలిండర్లను నిల్వ చేయడంతో అందులో ఉన్న ఓ సిలిండర్ పేలి స్క్రాప్ గోదాం దగ్ధమైంది. వెంటనే గమనించిన స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. దీంతో వారు మంటలను ఆర్పి వేశారు.

సంబంధిత పోస్ట్