ప్రముఖ గోల్ఫ్ ప్లేయర్ కన్నుమూత

56చూసినవారు
ప్రముఖ గోల్ఫ్ ప్లేయర్ కన్నుమూత
అమెరికన్ గోల్ఫ్ ప్లేయర్ గ్రేసన్ ముర్రే (30) శనివారం సాయంత్రం ఆకస్మికంగా చనిపోయారు. ఈ విషయాన్ని PGA టూర్ కమిషనర్ జే మోనహన్ ఒక ప్రకటనలో తెలిపారు. గ్రేసన్ తల్లిదండ్రులను పరామర్శించి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. అయితే గ్రేసన్ ముర్రే మృతికి గల కారణాలను మాత్రం ఆయన వెల్లడించలేదు. ఈ ఏడాది సోనీ ఓపెన్‌లో గ్రేసన్ టైటిల్‌ గెలిచాడు. అనారోగ్యంతో ఇటీవలే చార్లెస్ స్క్వాబ్ టోర్నమెంట్ నుంచి వైదొలిగాడు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్