రైతు భరోసా.. వారి ఖాతాల్లోకి డబ్బులు

50చూసినవారు
రైతు భరోసా.. వారి ఖాతాల్లోకి డబ్బులు
తెలంగాణలో సాంకేతిక సమస్యలతో రైతు భరోసా (రైతుబంధు) సాయం అందని వారికి తిరిగి ఖాతాల్లో నగదు జమ చేస్తున్నట్లు వ్యవసాయ శాఖ తెలిపింది. నిర్వహణలో లేని బ్యాంక్ అకౌంట్ నంబర్, బ్యాంక్ ఖాతా క్లోజ్ కావడం, ఫ్రీజ్ అవడం వంటి కారణాలతో పలువురు రైతులకు సాయం అందలేదని వెల్లడించింది. బ్యాంకు అధికారులతో సంప్రదించి ఖాతా వివరాలు సరిచేసిన తర్వాత వారి ఖాతాల్లో డబ్బులు జమ చేస్తామని పేర్కొంది.

సంబంధిత పోస్ట్