ఘోర రోడ్డు ప్రమాదం.. కారు నుజ్జు నుజ్జు (వీడియో)

78చూసినవారు
ఉత్తరప్రదేశ్‌లోని గ్రేటర్ నోయిడా ఎక్స్‌ప్రెస్‌వేపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వెళ్తున్న క్రెటా కారు.. అదుపుతప్పి ముందు వెళ్తున్న ట్రాక్టర్ ట్రాలీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారు నుజ్జు నుజ్జు అయ్యింది. ప్రయాణిస్తున్న తల్లీ కూతురు కారులోనే ఇరుక్కుపోయారు. సమాచారం అందుకున్న పోలీసులు తల్లీ కూతుళ్లను రక్షించారు. వారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాద ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్