నటి మీరా జాస్మిన్ ఎమోషనల్ పోస్ట్

64చూసినవారు
నటి మీరా జాస్మిన్ ఎమోషనల్ పోస్ట్
నటి మీరా జాస్మిన్ తండ్రి జోసెఫ్ ఫిలిప్ గురువారం చనిపోయిన విషయం తెలిసిందే. తన తండ్రితో ఉన్న జ్ఞాపకాలను పంచుకుంది. మీరా తన తండ్రితో ఉన్న కుటుంబ చిత్రాన్ని, తన తండ్రి పాత ఫొటోను ఇన్‌స్టాగ్రామ్ లో షేర్ చేసి ఫొటోలతో పాటు ‘మళ్లీ కలిసే వరకు’ అనే క్యాప్షన్‌ను ఆమె రాసుకొచ్చింది. శనివారం మధ్యాహ్నం 2 గంటలకు ఎర్నాకులం కడవంతరలోని వికాస్ నగర్‌లో దైవ సేవల అనంతరం ఆదివారం సాయంత్రం 4 గంటలకు అంత్యక్రియలు నిర్వహించనున్నారు.

సంబంధిత పోస్ట్