కూల్​డ్రింక్​లో మత్తు మందు కలిపి 5 ఏళ్ల కూతురిపై పలుమార్లు లైంగిక దాడికి పాల్పడిన కన్నతండ్రి

71చూసినవారు
కూల్​డ్రింక్​లో మత్తు మందు కలిపి 5 ఏళ్ల కూతురిపై పలుమార్లు లైంగిక దాడికి పాల్పడిన కన్నతండ్రి
పల్నాడు జిల్లా మాచర్లలో కన్న కూతురిపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడిన వ్యక్తిపై పోక్సో కేసు నమోదైంది. పది రోజులుగా రాత్రి వేళల్లో అతడు కూల్​డ్రింక్​లో మత్తుమందు కలిపి తన భార్య, అయిదేళ్ల కుమార్తెకు తాగించేవాడని, ఆపై కూతురిపై అత్యాచారానికి పాల్పడ్డాడని పోలీసులు తెలిపారు. బాధితురాలు మూత్ర విసర్జనకు వెళ్లి బాధతో ఏడుస్తుండడంతో తల్లి ఆసుపత్రిలో పరీక్షలు చేయించగా, అత్యాచారం జరిగిందని తేలిందని వారు వెల్లడించారు.

సంబంధిత పోస్ట్