తీజ్ ఉత్సవాల్లో ఆడిపాడిన ఎమ్మెల్యే

1074చూసినవారు
ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలంలోని హార్కాపూర్ తండా, సకారం తండా,ఈశ్వర్ గ్రామాలలో బంజారా, మథురా సమాజం ఆధ్వర్యంలో నిర్వహించిన తిజ్ ఉత్సవాలలో ఖానాపూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ పాల్గొన్నారు.ఈ సందర్బంగా ఎమ్మెల్యేకు గ్రామస్తులు సంప్రదాయాల నృత్యాల మధ్య ఘన స్వాగతం పలికారు. ఈ క్ర‌మంలోనే ఎమ్మెల్యే ఆడిపాడిన వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది.

సంబంధిత పోస్ట్