ఐదో టెస్ట్.. భారత్ స్కోరు 48/2

82చూసినవారు
ఐదో టెస్ట్.. భారత్ స్కోరు 48/2
భారత్ -ఆసీస్ మధ్య జరుగుతున్న ఐదో టెస్ట్‌ రెండో ఇన్నింగ్స్‌లో భారత్ 48 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయింది. భారత బౌలర్ల ధాటికి ఆసీస్ మొదటి ఇన్నింగ్స్‌లో 181 పరుగులకే ఆలౌట్ కాగా భారత్‌కు 4 పరుగుల స్వల్ప ఆధిక్యం లభించింది. స్వల్ప ఆధిక్యంతో శనివారం రెండో రోజు ఆటను ప్రారంభించిన టీమిండియా 48 పరుగులకే కేఎల్ రాహుల్ (12), జైస్వాల్ (22) వికెట్లు కోల్పోయింది. ప్రస్తుతం క్రీజులో ఉండగా కోహ్లీ (1*) శుభ్‌మన్ గిల్ (5*) ఉన్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్