చపాతీలు నేరుగా గ్యాస్ మంటపై కాలుస్తున్నారా?

52చూసినవారు
చపాతీలు నేరుగా గ్యాస్ మంటపై కాలుస్తున్నారా?
చపాతీ చాలామంది పెనంపై కాకుండా నేరుగా మంటపైనే కాల్చుతుంటారు. చపాతీ అధిక ఉష్ణోగ్రత వద్ద కాల్చడం వల్ల పెను ప్రమాదం పొంచివుంది. దీని వల్ల హానికరమైన పదార్థాలు ఉత్పత్తి అవుతాయి. దీంతో మానవ శరీరానికి ప్రమాదమని చెబుతున్నారు. ఇలా కాల్చిన చపాతీ తినడం వల్ల శ్వాసకోశ, గుండె, క్యాన్సర్లు వంటి సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. స్టవ్‌పై కాల్చిన చపాతీలు తింటే కడుపులో మంట, జీర్ణ సమస్యలు వస్తాయి.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్