పెళ్లికి సిద్ధమైన మాగ్నస్‌ కార్ల్‌సన్‌

70చూసినవారు
పెళ్లికి సిద్ధమైన మాగ్నస్‌ కార్ల్‌సన్‌
ప్రపంచ నంబర్‌వన్‌ చెస్‌ ఆటగాడు మాగ్నస్‌ కార్ల్‌సన్‌ త్వరలో పెళ్లిపీటలు ఎక్కనున్నారు. ఈ వారాంతంలో తన ప్రియురాలు ఎల్లా విక్టోరియా మలోన్‌‌ను కార్ల్‌సన్‌ వివాహం చేసుకోనున్నారు. ఈవిషయాన్ని కార్లసన్‌ స్నేహితుడు మాగ్నస్ బార్‌స్టాడ్ ధ్రువీకరించారు. అయితే కుటుంబసభ్యులు, కొద్దిమంది బంధువుల సమక్షంలో వీరి వివాహం జరగనున్నట్లు పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్