బ్లాక్ కోబ్రాతో పరాచకాలు.. చివరికి ప్యాంటులోనే పోసుకున్నాడు (Video)

62చూసినవారు
సోషల్ మీడియా ప్రపంచంలో ఎన్నో వీడియోలు వైరల్ అవుతుంటాయి. తాజాగా.. ఓ బ్లాక్ కోబ్రాకు సంబంధించిన వీడియో నెట్టింట ట్రెండ్ అవుతోంది. ఈ వీడియోలో ఓ స్నేక్ క్యాచర్ బ్లాక్ కోబ్రాను పట్టుకుని కనిపిస్తున్నాడు. అతని వైపే బ్లాక్ కోబ్రా చూస్తోంది. ఈ క్రమంలోనే పాము ఒక్కసారిగా అతనిపై విషం చిమ్మింది. దీంతో ఆ విషం.. అతని కళ్లపై పడింది. అయితే పామును పట్టుకున్న ఆ వ్యక్తి కళ్ల జోడు పెట్టుకున్నాడు. అది కళ్లజోడుపై పడింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్