చైనాకు చెందిన స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ ‘టెక్కో’ భారత మార్కెట్‌లో తన మార్క్ చూపించడానికి ప్రయత్నాలు చేస్తోంది. టెక్నో పాప్ 9 5G ఫోన్ రెండు వేరియంట్‌లలో అందుబాటులో ఉంది. 4GB-64GB వేరియంట్ ధర రూ.9,499గా కంపెనీ నిర్ణయించింది. 4GB+128GB వేరియంట్ ధర రూ.9,999గా ఉంది. ఈ ఫోన్ ప్రీ- బుకింగ్‌లు ఇప్పటికే ఆరంభం అయ్యాయి. రూ.499 టోకెన్ చెల్లించి ప్రీ బుకింగ్స్ చేసుకోవచ్చు.