దీపావళి నుంచి 3 ఉచిత సిలిండర్లు: చంద్రబాబు

81చూసినవారు
దీపావళి నుంచి 3 ఉచిత సిలిండర్లు: చంద్రబాబు
ప్రజలకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గుడ్‌న్యూస్ చెప్పారు. దీపావళి నుంచి 3 ఉచిత సిలిండర్లు అందిస్తామని ప్రకటించారు. 2027 నాటికి ప్రతి ఇంటికీ మంచినీటి కనెక్షన్లు ఇవ్వడమే ధ్యేయంగా పనిచేస్తున్నట్టు తెలిపారు. స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్‌ ధ్యేయంగా ముందుకెళ్లాలని పిలుపునిచ్చారు. 2029కల్లా ఏపీ స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్‌గా కావాలన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్