ఘోర అగ్ని ప్రమాదం.. తగలబడిన లారీ (వీడియో)

55చూసినవారు
TG: హైదరాబాద్‌లో ఘోర అగ్ని ప్రమాదం సంభవించింది. జీడిమెట్ల పారిశ్రామిక వాడలోని వాణి కెమికల్ కంపెనీ ముందు లారీ తగలబడింది. హార్డ్‌వేర్ సామాను తరలిస్తున్న సమయంలో లారీలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ క్రమంలో పక్కనే ఆగి ఉన్న మరో హెచ్ఎం.డబ్ల్యూఎస్ వాటర్ ట్యాంకర్ సైతం అగ్నికి ఆహుతైంది. ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను ఆర్పేశారు. ఘటనకు సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్