భోపాల్ గ్యాస్ దుర్ఘటన.. 40 ఏళ్ల తర్వాత వ్యర్థాల తొలగింపు (వీడియో)

52చూసినవారు
దేశ చరిత్రలో విషాదం మిగిల్చిన ఘటనల్లో భోపాల్ గ్యాస్ దుర్ఘటన ఒకటి. 1984లో మధ్య‌ప్రదేశ్‌ రాష్ట్రం భోపాల్‌లోని యూనియన్ కార్పైడ్ ఫ్యాక్టరీ నుంచి మిథైల్ ఐసోసైనేట్ అనే విష వాయువు లీకై 5 వేల మందికి పైగా మరణించారు. అయితే ఈ దుర్ఘటన జరిగిన 40 ఏళ్ల తర్వాత ఫ్యాక్టరీలో నిల్వ ఉంచిన 337 టన్నుల విష వ్యర్థాలను అధికారులు ఇప్పుడు తొలగించారు. భారీ భద్రత మధ్య వ్యర్థాలను ఇండోర్‌లోని పితాంపూర్‌కు తరలించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్