ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ 2023 వేడుక.. తగ్గని 'ఆర్ఆర్ఆర్' జోరు

72చూసినవారు
ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ 2023 వేడుక.. తగ్గని 'ఆర్ఆర్ఆర్' జోరు
68వ ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ 2023 వేడుకలో 'ఆర్ఆర్ఆర్' చిత్రానికి ఏడు అవార్డులు దక్కాయి. సౌత్ లో(తెలుగు) ఉత్తమ చిత్రంగా 'ఆర్ఆర్ఆర్' నిలవగా.. ఉత్తమ దర్శకుడిగా ఎస్.ఎస్.రాజమౌళి ఎంపికయ్యారు. ఉత్తమ నటుడి అవార్డును ఆర్ఆర్ఆర్ లోని నటనకు గానూ ఎన్టీఆర్, రామ్ చరణ్ లు సంయుక్తంగా సొంతం చేసుకున్నారు. ఉత్తమ నేపథ్య గాయకుడుగా కాలభైరవ, ఉత్తమ మ్యూజిక్‌ ఆల్బమ్‌ - ఎం.ఎం.కీరవాణి, ఉత్తమ కొరియోగ్రఫీ -ప్రేమ్‌ రక్షిత్‌, బెస్ట్‌ ప్రొడక్షన్‌ డిజైన్‌ - సాబు శిరిల్‌ లకు దక్కాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్