పుస్తకాలు చదివితే మనకి జ్ఞానం పెరుగుతుంది. తెలియని విషయాలను తెలుసుకోవచ్చు. ఒక మంచి పుస్తకం వంద మంది స్నేహితులతో సమానం. పుస్తకాల్ని కలిగివుండే వాళ్లను సమాజం గౌరవిస్తుంది. పుస్తకాలు చదివేవాళ్లను సమాజం అభిమానిస్తుంది. బుక్స్ చదివేవాళ్లను విజ్ఞానవంతులుగా సమాజం భావిస్తుంది. కాబట్టే మనమంతా బుక్స్ చదవాలి. మీకు తెలుసా? IIT, IIM లలో రోజుకో బుక్ చదివేసి, రివ్యూ రాయాలని చెబుతారు.