హైవేపై వెళ్తున్న కారులో ఒక్కసారిగా చెల‌రేగిన మంట‌లు (వీడియో)

570చూసినవారు
AP: ప్ర‌కాశం జిల్లాలోని శుక్రవారం ఘోర ప్రమాదం జరిగింది. ఒంగోలు వైపు నుంచి గుంటూరు వైపు వెళ్తున్న కారులో అక‌స్మాత్తుగా మంట‌లు చెలరేగాయి. జె.పంగులూరు మండ‌లం నార్నేవారిపాళెం వ‌ద్ద ఈ ఘ‌ట‌న‌ చోటుచేసుకుంది. మంట‌ల‌ను గ‌మ‌నించి డ్రైవర్ కారు ప‌క్క‌న
ఆపి కారులో ఉన్నవారందరినీ సుర‌క్షితంగా కాపాడారు. ఈ ఘటనలో కారు పూర్తిగా కాలిపోయింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్