ఉత్తరప్రదేశ్‌లో అగ్నిప్రమాదం (Video)

59చూసినవారు
ఉత్తరప్రదేశ్‌లో అగ్నిప్రమాదం జరిగింది. మీరట్ మెడికల్ కాలేజీలోని ఆస్పత్రిలో మంటలు చెలరేగాయి. విషయం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలు అదుపులోకి తెచ్చారు.

సంబంధిత పోస్ట్