వచ్చే జనవరి 13 నుంచి ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో నిర్వహించబోయే మహాకుంభమేళాకు అగ్నిమాపక శాఖ ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటోంది. అందులో భాగంగా అగ్నిమాపక వాహనానలు సిద్ధం చేసింది. కుంభమేళా ప్రాంతాన్ని ఫైర్ ఫ్రీ జోన్ చేయాలన్నదే లక్ష్యంగా ఈ పటిష్ట చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు తెలిపారు.