అమ్మతనం కోసం ఆరాటం

6052చూసినవారు
అమ్మతనం కోసం ఆరాటం
కనపడిన దేవున్నళ్లా మొక్కటం. వినిపించిన ప్రతి డాక్టర్‌ను వెళ్లి కలవటం. చేపించుకొమ్మన్న ట్రీట్మెంట్లన్నీ చేపించుకోవటం. ఇలా ఎన్నో ప్రయత్నాలు చేసినా చాలా మంది దంపతులు పెళ్లి జరిగి సంవత్సరాలు గడిచినా సంతానం లేక దిగులు చెందుతూ మానసికంగా కుంగిపోతుండటం ఆందోళన కలిగిస్తుంది. ఈ సంతానలేమి సమస్య ఎంత తీవ్రంగా ఉందో చెప్పడానికి నిన్న జరిగిన చిలుకూరు బాలాజీ ఆలయంలో గరుడ ప్రసాద పంపిణీ కార్యక్రమమే పెద్ద ఉదాహరణ.

సంబంధిత పోస్ట్