వీసాల దేవుడిగా చిలుకూరు బాలాజీ

63చూసినవారు
వీసాల దేవుడిగా చిలుకూరు బాలాజీ
వీసా దేవుడిగా ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన ఆలయం హైదరాబాద్ శివారులోని చిలుకూరు బాలాజీ ఆలయం. ఇక్కడ దర్శించుకుని 11 రౌండ్లు వేస్తే కోరిన కోరికలు నెరవేరుతాయని లక్షలాది మంది భక్తులు నమ్ముతుంటారు. ఆ తర్వాత 108 రౌండ్లు గుడి చుట్టూ వేస్తుంటారు. ఈసారి ఇక్కడి ప్రసాదం తిన్నవారికి సంతాన భాగ్యం దక్కుతుందన్న ప్రచారం జరిగింది.

సంబంధిత పోస్ట్