ట్రంప్‌పై కాల్పులు.. వెలుగులోకి కీలక విషయాలు

66చూసినవారు
ట్రంప్‌పై కాల్పులు.. వెలుగులోకి కీలక విషయాలు
ట్రంప్‌పై జరిగిన కాల్పుల ఘటనలో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. దుండుగుడు కాల్పులు జరిపిన భవనంలో ఉండాల్సిన ఇద్దరు భద్రతా సిబ్బంది ఆ సమయంలో అక్కడ లేరని పెన్సిల్వేనియా పోలీసు చీఫ్ పారిస్ కాంగ్రెస్ కమిటీ ముందు వెల్లడించారు. అయితే నిందితుడు క్రూక్స్ కదలికలు అనుమానస్పదంగా ఉండటంతో, అక్కడి నుంచి వెళ్లి అతడి కోసం గాలించినట్లు చెప్పారు. దుండగుడు ఎక్కడా కనిపించకపోవడంతో ఓ అధికారి భవనంపైకి ఎక్కారని, అప్పటికే అతడు కాల్పులు జరిపినట్లు వివరించారు.

సంబంధిత పోస్ట్