భారత్‌లో ‘క్లేడ్‌ 1’ మంకీపాక్స్‌ తొలి కేసు నమోదు

76చూసినవారు
భారత్‌లో ‘క్లేడ్‌ 1’ మంకీపాక్స్‌ తొలి కేసు నమోదు
మన దేశంలో తొలి ‘క్లేడ్‌ 1’ మంకీపాక్స్‌ కేసు నమోదైంది. కేరళకు చెందిన యువకుడికి ఇది నిర్ధరణ అయినట్లు కేంద్ర ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. మలప్పురానికి చెందిన ఆ యువకుడు యూఏఈ నుంచి వచ్చినట్లు గుర్తించారు. క్లేడ్‌ 1 వ్యాప్తితోనే ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆరోగ్య ఆత్యయిక స్థితి ప్రకటించింది. సెప్టెంబర్ 10న దేశంలో తొలి క్లేడ్‌ 2 ఎంపాక్స్ కేసు నమోదైన విషయం తెలిసిందే.

సంబంధిత పోస్ట్