తొలిసారిగా ఉగాండాలో వెస్ట్ నైల్ ఫీవర్‌ గుర్తింపు

75చూసినవారు
తొలిసారిగా ఉగాండాలో వెస్ట్ నైల్ ఫీవర్‌ గుర్తింపు
వెస్ట్ నైల్ ఫీవర్‌ను తొలిసారి 1937లో ఉగాండాలో గుర్తించారు. ఇక మన దేశంలో మొదటిసారిగా కేరళలోనే ఈ వెస్ట్ నైల్ ఫీవర్ వెలుగులోకి వచ్చింది. 2011లో ఓ 6 ఏళ్ల బాలుడికి ఈ వెస్ట్ నైల్ ఫీవర్ సోకింది. అయితే ఆ బాలుడే 2019లో జ్వరం కారణంగా చనిపోవడం అప్పట్లో తీవ్ర సంచలనంగా మారింది. మళ్లీ 2022లో త్రిసూర్ జిల్లాలో 47 ఏళ్ల వ్యక్తి మరణించాడు. ఇప్పుడు మళ్లీ కేరళలో ఈ వ్యాధి వ్యాప్తి చెందుతోంది.

సంబంధిత పోస్ట్