ఘోర అగ్నిప్రమాదం.. ఐదుగురు మృతి (Video)

81చూసినవారు
ముంబైలోని చెంబూరులో ఘోర అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. అక్కడి ఓ దుకాణంలో మంటలు చెలరేగాయి. ఇవాళ తెల్లవారుజామున 5 గంటలకు జరిగిన ఈ ఘటనలో ఐదుగురు మృతి చెందారు. అందులో ఇద్దరు చిన్నారులు ఉన్నట్లు బృహన్‌ముంబై మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్