ఒకే కుటుంబం నుంచి ఐదుగురు ఎంపీలు ప్రమాణం

83చూసినవారు
ఒకే కుటుంబం నుంచి ఐదుగురు ఎంపీలు ప్రమాణం
ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన అఖిలేష్‌యాదవ్ కుటుంబం నుంచి ఏకంగా ఐదుగురు ఎంపీలయ్యారు. వారు మంగళవారం ఎంపీలుగా ప్రమాణం చేశారు. సమాజ్‌వాదీ పార్టీ జాతీయ అధ్యక్షులు అఖిలేష్ యాదవ్ కన్నౌజ్ నుంచి గెలుపొందారు. అఖిలేష్ భార్య డింపుల్ యాదవ్ మెయిన్‌పురి నుంచి గెలిచారు. అఖిలేష్ యాదవ్ కుటుంబానికి చెందిన ధర్మేంద్రయాదవ్ అజంగఢ్ నుంచి, అక్షయ్‌ యాదవ్ ఫిరోజాబాద్ నుంచి, ఆదిత్యయాదవ్ బదౌన్ నుంచి విజయం సాధించారు.

సంబంధిత పోస్ట్